హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మంత్రి బీసీని కలిసిన నేతన్నలు

NDL: బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో పలుకూరు చేనేత కార్మికులు ఆదివారం మంత్రి బీసీ జనార్దనరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ‘నేతన్న సేవ’ కార్యక్రమంపై హర్షం వ్యక్తం చేసి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.  నేతన్నలకు రూ.25 వేల సాయం, 50 ఏళ్లు దాటిన వారికి రూ.4 వేల పెన్షన్, మగ్గానికి 200 ,మరమగ్గానికి 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.