హైదరాబాద్: 28°C
తెలంగాణ

JPNCEకి IBM ఎక్సలెన్స్ అవార్డు

MBNR: పట్టణంలోని జయప్రకాష్ ఇంజనీరింగ్ కాలేజీకి ఐబీఎం ఎక్స్‌పర్ట్ ల్యాబ్స్ నేషనల్ హ్యాకథాన్ 2026లో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఐబీఎం ఎమర్జింగ్ టెక్నాలజీస్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లో విశేష కృషి చేసినందుకు గాను ఛైర్మన్ కేఎస్ రవికుమార్‌కు 'సర్టిఫికెట్ ఆఫ్ ఇండివిడ్యువల్ ఎక్సలెన్స్' లభించింది. కోయంబత్తూరులో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.