హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద విద్యార్థులకు నగదు అందజేసిన జీయర్ స్వామి

RR: మాన్సూరాబాద్‌లోని వైష్ణవ సేవా సంఘం భవనంలో పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు త్రిదండి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో నగదు బహుమతులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. హిందూ ధర్మ, సంస్కృతుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.