MDCL: శామీర్‌పేట PS పరిధిలోని BC గురుకుల విద్యాసంస్థలో జవహర్‌నగర్ SHE టీమ్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, లోన్ యాప్‌లు, యాంటీ ర్యాగింగ్, T-Safe యాప్‌పై అవగాహన కల్పించారు. అత్యవసర సహాయం కోసం 112కు, 8712662111కు సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
SHE టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన


