MNCL: అడవులు, వన్యప్రాణుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలని జన్నారం అటవీశాఖ ఎఫ్డీఓ రామ్మోహన్ సూచించారు. ఒరిస్సా, ఛత్తీస్గడ్, తదితర రాష్ట్రాలకు చెందిన ఎఫ్ఆర్ఓ శిక్షణ అభ్యర్థులు ఆదివారం జన్నారంలోని గోండుగూడా, పైడిపల్లి అటవీ బీట్లను సందర్శించారు. అటవీ ప్రాంతంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు.
తెలంగాణ
అడవుల పరిరక్షణ అందరి లక్ష్యం కావాలి: FDO


