ATP: జిల్లాలో ఖరీఫ్‌లో వర్షాభావంతో ఎండిపోతున్న వేరుశనగ పంటలను సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాంభూపాల్, జిల్లా కార్యదర్శి నల్లప్ప, రైతు సంఘం నాయకులు పరిశీలించారు. పంటలు ఎండిపోవడంతో రైతులు నష్టపోయారని తెలిపారు. కరువు నివారణ చర్యలు చేపట్టి, రైతుల అప్పులు మాఫీ చేయాలని, ఎకరాకు రూ.30 వేల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'ఎకరాకు రూ. 30 వేల నష్టపరిహారం ఇవ్వాలి'


