మహిళల జూనియర్ ఆసియాకప్ హాకీ టోర్నీ విజేతగా భారత్ నిలిచింది. ఫైనల్‌లో చైనాపై 1-0 తేడాతో భారత్ విజయం సాధించింది. ఈ విజయంతో జూనియర్ ప్రపంచకప్‌లో భారత్‌కు స్థానం ఖరారైంది. అలాగే, భారత్ ఛాంపియన్‌గా అవతరించడంతో జట్టులోని ప్రతి క్రీడాకారిణికి రూ.3 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షల చొప్పున నగదు బహుమతిని 'హాకీ ఇండియా' ప్రకటించింది.
క్రీడలు
BREAKING: ఛాంపియన్‌గా భారత్


