హైదరాబాద్: 28°C
క్రీడలు

మోదీపై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రశంసలు

ప్రధాని మోదీపై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు. అద్భుతమైన నాయకత్వంలో బ్రిక్స్ సమావేశాలు జరుగుతున్నాయని కొనియాడాడు. ఓ భారతీయుడిగా ఇంతకంటే గర్వకారణం ఏముంటుందని తెలిపాడు. పుతిన్, జిన్‌పింగ్‌తోపాటు మోదీని భారత మండపంలో చూడటం అనిర్వచనీయం అని పేర్కొన్నాడు. ఇలాంటి అపూర్వమైన అంతర్జాతీయ దౌత్యం ఇంతకుముందెన్నడూ చూడలేదని రవిశాస్త్రి పోస్టు పెట్టాడు.