హైదరాబాద్: 28°C
క్రీడలు

క్షమిస్తా కానీ.. మరిచిపోను: స్మృతి మంధాన

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన భావోద్వేగానికి గురైంది. తాజాగా పాల్గొన్న ఓ పాడ్‌కాస్ట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'ఎవరూ నాకు అంత దగ్గరగా అనిపంచరు. నేను మీ దారికి అడ్డురానంత వరకూ.. నా దారికి అడ్డు రావద్దని కోరుకుంటా. నేను ప్రతీకారం తీర్చుకునే వ్యక్తిని కాదు. అలాగని వెంటనే మరిచిపోను కూడా. మనుషులను క్షమిస్తా కానీ.. ఆ ఘటనను మరిచిపోను' అని మంధాన పేర్కొంది.