MLG: సాంస్కృతిక సారధిలో 1,000 ఉద్యోగాలభర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీచేయాలని తెలంగాణ ఉద్యమ, నిరుద్యోగ కళాకారుల సంఘం ఆదివారం డిమాండ్ చేసింది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరింది. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, భట్టి విక్రమార్క కళాకారుల రాష్ట్రకమిటీతో చర్చలుజరపాలని విజ్ఞప్తి చేసింది. సమస్య పరిష్కరించకపోతే ఆందోళనలు తప్పవన్నారు.
తెలంగాణ
'కళాకారుల ఉద్యోగాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి'


