KNR: కట్ట రాంపూర్‌లో ఆదివారం మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆకుల నరసన్న, 11వ డివిజన్ కార్పొరేటర్ ఆకుల నర్మద మాట్లాడుతూ.. మట్టి గణపతులను పూజించాలని సూచించారు. పీఓపీ విగ్రహాలతో నీటి కాలుష్యం జరుగుతుందని, పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాలనే వినియోగించి గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించాలన్నారు.
తెలంగాణ
'మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ'


