SRD: కంగ్టి మండల కేంద్రంలోని మార్కెట్లో గణేష్ చిన్న ప్రతిమలు విక్రయానికి రాగా భలే గిరాకీ అవుతోంది. ఆరు అంగుళాల నుంచి 6 ఫీట్ల వరకు వివిధ రూపాల్లో ఆకర్షణీయమైన వినాయక విగ్రహాలు అమ్మకానికి వచ్చాయి. రేపు వినాయక చవితి సందర్భంగా పలు గ్రామాల ప్రజలు మార్కెట్‌కు వచ్చి గణేష్ ప్రతిమలను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈసారి విగ్రహాల ధరలు పెరిగాయన్నారు.
తెలంగాణ
VIDEO: విగ్రహాలు, డెకరేషన్ సామాగ్రికి భలే గిరాకీ


