హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వెంకయ్య నాయుడిని కలిసిన కాకర్ల రంగనాథ్

ATP: తాడిపత్రి టీడీపీ సీనియర్ నేత కాకర్ల రంగనాథ్, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు రాజకీయ, సామాజిక అంశాలపై చర్చించారు. వెంకయ్య నాయుడికి పుష్పగుచ్ఛం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. తాడిపత్రి ప్రాంత అభివృద్ధికి శ్రమిస్తున్నట్లు తెలిపారు.