WGL: నల్లబెల్లి(M)లోని పార్టీ మారుతున్నారన్న ప్రచారానికి తెరదించుతూ క్లస్టర్ ఇంఛార్జ్ మామిళ్ల మోహన్ రెడ్డి బీఆర్ఎస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆశయాల సాధనకు కృషి చేస్తానన్నారు. మండల అధ్యక్షుడు సారంగపాణి, మురళీధర్ సహకారంతో ప్రజాసేవలో కొనసాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
సొంత గూటికి చేరిన మామిళ్ల మోహన్ రెడ్డి


