NRML: వినాయక చవితి సందర్భంగా జిల్లా ప్రజలకు ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి, సౌభాగ్యం నెలకొనాలని ఆకాంక్షించారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని సూచించారు.
తెలంగాణ
వినాయక చవితి శుభాకాంక్షలు: ఎస్పీ జానకి షర్మిల


