తెలంగాణ అసెంబ్లీలో భూముల అంశంపై జరిగిన చర్చలో బీఆర్ఎస్ నేత హరీష్ రావుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేను ఉగ్రరూపం దాల్చి పొంగితే.. నువ్వే కాదు, నీ పార్టీ కూడా నామరూపాల్లేకుండా పోతుంది అన్నారు. నేనంటే ఎందుకు అంత భయం అంటూ మంత్రి సవాల్ విసిరారు. రాజకీయంగా ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
తెలంగాణ
హరీష్ రావుకు మంత్రి పొంగులేటి ఘాటు కౌంటర్..!


