హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్వాంగ సుందరంగా గణేష్ మండపం

ATP: వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అనంతపురంలోని ప్రసిద్ధ సప్తగిరి సర్కిల్‌లో గణేష్ మండపం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. చవితి వేడుకల కోసం నిర్వాహకులు ప్రత్యేక విద్యుత్ దీపాలు, ఆకర్షణీయమైన అలంకరణలతో మండపాన్ని తీర్చిదిద్దారు. గణనాథుని ప్రతిష్ఠాపనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను నిర్వాహకులు పూర్తి చేశారు.