TPT: రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మరలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని, కూటమి పాలన పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని డీసీసీ అధ్యక్షుడు బాల గురవయ్య అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నూతనంగా నియోజకవర్గ ఇంఛార్జిలను నియమించడం జరిగిందని తెలిపారు. ఈ మేరకు గూడూరు నియోజకవర్గ ఇంఛార్జిగా నరసయ్యను ఎంపిక చేసామని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
'రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం'


