హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువతకు ఉద్యోగాలు కల్పించాలి: DYFI

NGKL: యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని DYFI జిల్లా అధ్యక్షుడు పి. శివశంకర్, కార్యదర్శి నాగపూర్ మధు డిమాండ్ చేశారు. ఉద్యోగాల ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ విధానాలను అరికట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా OCT 2న 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.