హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'సెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా జరపాలి'

SRCL: తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం మండల కన్వీనర్‌ గురజాల శ్రీధర్‌ అన్నారు. రత్నంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం సాగిన పోరాటాన్ని మతపరమైన ఘర్షణగా చిత్రీకరించడం సరికాదన్నారు. సెప్టెంబర్‌ 17ను విలీన దినోత్సవంగా జరపాలని కోరారు.