RR: షాద్‌నగర్ పట్టణం 25వ వార్డులో మాజీ కౌన్సిలర్ గడ్డం మాధురి నందకిషోర్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మున్సిపల్ ఛైర్మన్ నరేందర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని పిలుపునిచ్చారు. భక్తితో పాటు పర్యావరణ బాధ్యతను చాటాలన్నారు.
తెలంగాణ
'భక్తితో పాటు పర్యావరణ బాధ్యతను చాటాలి'


