JGL: ఎండపల్లి మండలం గోడిసెలపేట గ్రామంలో చింతల రవీందర్‌కు చెందిన బర్రె ఉపాధి హామీ పనుల్లో భాగంగా తవ్విన గుంతలో ప్రమాదవశాత్తు పడిపోయింది. నిన్నటి నుంచి గుంతలో చిక్కుకున్న బర్రెను కుటుంబ సభ్యులు వెతికారు. గుట్ట ప్రాంతంలో పరిశీలించగా గుంతలో చిక్కుకుని ఉన్నట్లు గుర్తించారు. గుంత లోతుగా ఉండటంతో బయటకు రాలేకపోయింది.
తెలంగాణ
VIDEO: ఎండపల్లిలో ఉపాధి హామీ పనుల గుంతలో బర్రె


