హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

విశాఖ తూర్పు నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం మద్దిలపాలెంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ‘వెన్నుపోటు పార్టీ.. వెన్నుపోటు పాలన’ అనే పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కొత్త ఐడీ కార్డులను అందజేశారు.