హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన ఎస్సైగా రామ్ లాల్

NRPT: మరికల్ పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా రామ్‌లాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై విక్రమ్ బదిలీ కావడంతో, ఇంతవరకు ఇంఛార్జ్ ఎస్సైగా బాధ్యతలు నిర్వర్తించిన గాయత్రి నుంచి ఆయన చార్జ్ తీసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన మాట్లాడుతూ.. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని తెలిపారు.