హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: విద్యుత్ కోతలతో రైతుల ఆవేదన

GDWL: గద్వాల నియోజకవర్గంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాభావానికి తోడు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక బావుల నుంచి నీటిని తోడుకోలేక పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన విద్యుత్ కోసం సబ్‌స్టేషన్ల వద్ద ఆందోళనలు చేపడుతున్నారు. పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.