SKLM: జలుమూరు మండలం చిన్నదూగాం గ్రామంలో ఆదివారం నిర్వహించిన మెగా వైద్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. జలుమూరు వైద్యాధికారిణి గొలివి సుజాత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రస్తుత వర్షాకాల సీజన్‌లో అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, ప్రజలంతా ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వైద్య శిబిరానికి విశేష స్పందన


