KMR: జుక్కల్ (M) సరిహద్దు ప్రాంతమైనప్పటికీ పడంపల్లికి గ్రామనికి చెందిన అన్నాచెల్లెళ్లు పట్టుదలతో చదివి ఉన్నత విద్యలో సీట్లు సాధించారు. పావుడే గంగాధర్–సరస్వతి దంపతుల కుమారుడు వెంకటసాయి విష్ణు ఎంబీబీఎస్ సీటు సాధించగా, కుమార్తె ప్రీతిక జేఈఈ మెయిన్స్‌లో 95 శాతం మార్కులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పొంది ఎన్‌ఐటీలో ప్రవేశం పొందింది.
తెలంగాణ
మట్టిలో మాణిక్యాలు.. అన్నాచెల్లెళ్ల ఘన విజయం


