BHPL: వినాయక చవితి సందర్భంగా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, శాంతియుత వాతావరణంలో నిర్వహించాలనన్నారు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలను వినియోగించాలన్నారు. మండపాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలని, నిమజ్జనం సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ
వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్


