స్టీల్ స్లాగ్‌తో రహదారిని నిర్మించి జిందాల్ స్టీల్ ప్రపంచ రికార్డు సృష్టించింది. సుమారు 1.85 కిలోమీటర్ల మేర నిర్మించిన ఈ రహదారిలో దాదాపు 2 లక్షల టన్నుల ప్రాసెస్ చేసిన స్టీల్ స్లాగ్‌ను ఉపయోగించారు. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌తో కలిసి చేపట్టిన ఈ నిర్మాణానికి ప్రపంచంలోనే పొడవైన స్టీల్ స్లాగ్ రోడ్డుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు దక్కించుకుంది.
వ్యాపారం
జిందాల్ స్టీల్ గిన్నిస్ రికార్డ్


