హైదరాబాద్: 28°C
తెలంగాణ

లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NRPT: మక్తల్ క్యాంపు కార్యాలయంలో 229 మంది లబ్ధిదారులకు రూ.88,97,890 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి వాకిటి శ్రీహరి పంపిణీ చేశారు. అనారోగ్యంతో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ సహాయం అందిస్తున్నామన్నారు. ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన తెలిపారు.