హైదరాబాద్: 28°C
తెలంగాణ

దళిత జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా కోలా కుమార్

BDK: దళిత జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షుడిగా కోలాకుమార్ ఇవాళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల డీ.జే.ఎఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రత్నకుమార్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలోని దళిత జర్నలిస్టులను ఐక్యం చేస్తూ, వారి హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తారని తెలిపారు.