VZM: పర్యావరణ పరిరక్షణకే తమ ప్రాధాన్యత అంటూ జిల్లా హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కే. బాబురావు ఉచిత మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పలు రకాల కెమికల్స్‌తో తయారుచేసిన బొమ్మలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను ప్రజలు వినియోగించాలని కోరారు. ఈ సందర్బంగా అసోసియేషన్ ద్వారా 3000 విగ్రహాలను పంపిణి చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకుల పంపిణీ


