హైదరాబాద్: 28°C
వ్యాపారం

రిలే నిరహార దీక్ష చేపట్టిన కాంట్రాక్టర్లు

NRML: భైంసా మున్సిపల్ కార్యాలయం ముందు కాంట్రాక్టర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. తమ పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంట్రాక్టర్లు ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే ఇంతవరకు మున్సిపల్ అధికారుల నుండి ఎలాంటి హామీ రాలేదని దీక్షలో ఉన్న కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.