ASF: రెబ్బెన మండల MPDO కార్యాలయంలో రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల JAC ఆసిఫాబాద్ జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనకు చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం రెబ్బెన మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కట్కారి నాందేవ్, ప్రధాన కార్యదర్శిగా పూదరి రాజేశం, కోశాధికారిగా పిట్ట ఇంద్రకుమార్ ఎన్నికయ్యారు.
తెలంగాణ
రెబ్బెన మండల ఔట్సోర్సింగ్ ఉద్యోగుల JAC నూతన కమిటీ ఎన్నిక


