MHBD: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండా జిపిలోని గార్లకుంట చెరువు అలుగు పడింది. వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయి. సర్పంచ్ బద్రునాయక్, గ్రామస్తులు రైతులతో కలిసి ఈరోజు చెరువును సందర్శించారు. చెరువు ఆలుగు పడడంతో సంతోషం వ్యక్తం చేశారు.
తెలంగాణ
అలుగు పారుతున్న గార్లకుంట చెరువు


