NLG: నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ముక్కమల్ల వెంకటయ్యగౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్బంగా నేరేడుగొమ్ము మండల ప్రజలు కలిసి శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య గౌడ్ మాట్లాడుతూ..తనకు ఈ పదవిని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు.
తెలంగాణ
జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నియామకం


