NZB: భీమ్‌గల్ (M) గోనుగొప్పుల గ్రామానికి చెందిన ధర్మంవీర్ పంతులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న గ్రామ అభివృద్ధి కమిటీ (వీడీసీ)సభ్యులు నిజామాబాద్ ప్రతిభ హాస్పిటల్‌కు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ధర్మంవీర్ పంతులు వైద్య ఖర్చుల నిమిత్తం గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో రూ.10,000/-ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
తెలంగాణ
ప్రమాద బాధితుడికి వీడీసీ ఆర్థిక సాయం


