MDCL: కూకట్పల్లిలో వినాయక విగ్రహాల అనుమతులకు సంబంధించి ప్రక్రియ కొనసాగుతోంది. దీంట్లో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయనున్న 160 విగ్రహాలకు ఇప్పటికే పర్మిషన్ ఇచ్చినట్లు సీఐ స్వామి గౌడ్ వెల్లడించారు. 23 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. 2 రోజుల సమయం ఉండడంతో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ
కూకట్‌పల్లి PS పరిధిలో 160 విగ్రహాలకు అనుమతి


