HYD: సనత్‌నగర్ TIMSలో మంత్రి దామోదర్ రాజనర్సింహ స్టేట్ లెవల్ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను ప్రారంభించారు. అత్యాధునిక మెడికల్ రోబోటిక్ పరికరాలు, మౌలిక వసతులను పరిశీలించి, వాటి వినియోగంపై నిపుణులతో చర్చించారు. రోబోటిక్ సర్జరీ సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో DME డా. వాణి పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: సనత్‌నగర్ TIMSలో రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్


