WNP: గిరిజనులకు చట్టసభల్లో తగిన ప్రాతినిధ్యం కల్పించాలని బంజారా సేవాదళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతి నాయక్ డిమాండ్ చేశారు. లంబాడీకి ప్రత్యేక అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
'గిరిజనులకు రాజకీయ న్యాయం చేయాలి'


