సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన మూగ చిత్ర కళాకారుడు ఆగమప్ప తన చేతి చిత్రకళను నేడు ప్రదర్శించారు. రేపు వినాయక చవితి పండుగ సందర్భంగా వైట్ పేపర్‌పై పెన్సిల్‌తో బొజ్జ గణపయ్యల చిత్రాలను గీసి ఆవిష్కరించారు. మాటల రాక పోయిన కళ్లతో చూసిన ప్రతి చిత్రాన్ని అలవోకగా పెన్సిల్ ఆర్ట్ వేసిన ఈయన చిత్రాలను చూసిన పలువురు అభినందించి ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ
మూగ చిత్ర కళాకారుడి అద్భుత ప్రతిభ..!


