హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్‌పై అభిమానాన్ని చాటుకున్న వార్డు సభ్యుడు

WNP: పెద్దమందడి మండలంలోని 7వ వార్డు సభ్యుడు కొమ్ము బ్రహ్మయ్య మాజీ సీఎం కేసీఆర్‌పై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన ఇంటి గోడపై కేసీఆర్ చిత్రాన్ని అందంగా చిత్రీకరించి తెలంగాణ ఉద్యమంపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.