MBNR: అడ్డాకల్ మండలం కందూరు గ్రామంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేపట్టారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ జి. దామోదర్ గౌడ్ మాట్లాడుతూ.. కవితమ్మ నాయకత్వంలో రాబోయే రోజుల్లో దేవరకద్ర గడ్డపై టీఆర్‌ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సౌజన్య, డా. రామ్మూర్తి, కొత్త శ్రీను, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
కందూరులో తెలంగాణ రక్షణ సేన జెండా ఆవిష్కరణ


