NLG: నాగార్జునసాగర్ జలాశయం నీటిమట్టం ఇవాళ 534.70 అడుగులుగా నమోదైందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. నీటి నిల్వ 177.4674 టీఎంసీలుగా ఉంది. కుడి కాలువకు 6,500, ఎడమ కాలువకు 7,190 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు. ప్రధాన విద్యుత్ కేంద్రం ద్వారా 2,861, ఎస్ఎల్‌బీసీ-ఏఎంఆర్‌పీకి 2,000, ఎల్ఎల్‌సీకి 300 క్యూసెక్కులు విడుదల చేశామన్నారు.
తెలంగాణ
నాగార్జునసాగర్ నీటిమట్టం వివరాలు


