BHPL: బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సామాజిక, రాజకీయ హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సెప్టెంబర్ 17న గోల్కొండ కోట నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్ర ప్రారంభించనున్నట్లు BHPL జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తెలిపారు. ఇవాళ BHPLలో ఆయన మాట్లాడుతూ.. పాదయాత్రను విజయవంతం చేయాలని బహుజనులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ
సెప్టెంబర్ 17న తీన్మార్ మల్లన్న పాదయాత్ర: రవి పటేల్


