WNP: పానల్ మండలంలోని ఐదుగురు నిరుపేదలకు మంజూరైన సీఎం సహాయ నిధి చెక్కులను సర్పంచ్ సుగుణ రాములు, మాజీ సర్పంచ్ జయరాములు ఆదివారం పంపిణీ చేశారు. మొత్తం రూ.1,78,000 విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. చెక్కుల మంజూరుకు సహకరించిన మంత్రి జూపల్లి కృష్ణారావు, కాంగ్రెస్ నాయకులకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ


