హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ లోక్ అదాలత్‌లో 10,955 కేసుల పరిష్కారం: CP సునీల్ దత్
★ ముదిగొండలో యువకుడి ఆత్మహత్య ఇద్దరిపై కేసు నమోదు: SI హరిత
★ ముదిగొండలో డిప్యూటీ సీఎం పర్యటన రద్దు
★ బోనకల్‌లో అభివృద్ధి పనులు నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: కలెక్టర్ దివాకర