హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ BRS ప్రభుత్వ హయాంలో జడ్చర్లలో పందుల తరలింపు జరిగింది: MLA జనంపల్లి అనిరుధ్ రెడ్డి
★ కురుమూర్తి ఆలయానికి రూ.2.49 కోట్ల టెండర్ల ఆదాయం
★ దేవరకద్రలో రోడ్ల అభివృద్ధికి భారీ నిధులు: MLA  మధుసూదన్ రెడ్డి
★ మట్టి గణపతులతో పర్యావరణ పరిరక్షణ కాపాడుకుందాం: కాంగ్రెస్ నాయకురాలు నేహా శ్రీ