హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మంత్రికి ఆహ్వాన పత్రిక అందజేత

NRML: నిర్మల్ పట్టణంలోని కర్ర వినాయకుని ప్రతిష్ట సందర్భంగా హాజరు కావాలని కోరుతూ.. మాజీ మంత్రి అల్లోలను కర్ర పారిశ్రామిక సంఘం సభ్యులు ఆదివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రికి సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు . అల్లోల మాట్లాడుతూ పూజా కార్యక్రమానికి హాజరవుతామని సానుకూలంగా స్పందించారు.