హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★ రేపు జిల్లాలో సబ్ జూనియర్ ఫుట్‌బాల్ ఎంపికలు ప్రారంభం
★ గణేష్‌ ఉత్సవాలకు డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు: CP సాయి చైతన్య
★ మచ్చలేని నాయకుడు బొమ్మ మహేష్‌ కుమార్ గౌడ్: DCC అధ్యక్షుడు నగేష్ రెడ్డి
★ముప్కాల్‌ బైపాస్ రోడ్డు వద్ద డ్రైనేజీలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం